-
Notifications
You must be signed in to change notification settings - Fork 1
gopalkoduri/DLIdownloader
Folders and files
Name | Name | Last commit message | Last commit date | |
---|---|---|---|---|
Repository files navigation
English instructions can be found below the instructions in Telugu. తెలుగులో సూచనలు ------------- ప్రయోజనం ------- డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా సైట్ లో ఉండే పుస్తకాలను దించుకుని, వాటిని పి.డి.ఎఫ్ లుగా మార్చడానికి. సూచనలు ------ లినక్సు వారు ఈ ప్రోగ్రాం వాడాలంటే కొన్ని సాఫ్ట్‌వేర్లు కావాలి. వాటిని తెచ్చుకోవడానికి ఈ క్రింది కమాండ్ రన్ చెయ్యాలి. sudo apt-get install python libtiff-tools విండోస్ వారు http://www.python.org/download/ నుంచి పైతాన్ దించుకుని ఇన్స్టాల్ చేస్కోవాలి. చేస్కున్నాక, My Computer >> Properties >> Advanced >> Environment Variables కి వెళ్లి System Variables లో Path ని సెలెక్ట్ చేసి, ఎడిట్ కొట్టి Variable value లో ఉన్నదానికి ఈ క్రింది లైన్ జత చేయండి. ;C:\Python26;C:\Python26\Lib మీరు ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేస్కుంటారు అన్నదాన్ని బట్టి ఆ లైన్ లో నంబర్లు తేడాగా ఉండొచ్చు. మీ C: డ్రైవ్ లో పైతాన్ ఫోల్డర్ పేరులో ఏ నంబర్ ఉందో చూసి ఆ నంబర్ ఇవ్వండి. తెరిచున్న అన్ని విండోస్ ని ok కొట్టి మూసెయ్యండి. ఇప్పుడు విండోస్ వారైనా, లినక్సు వారైనా పుస్తకాలు డౌన్లోడ్ చేస్కొడానికి ఈ పద్దతి అనుసరించండి. I. urls.txt ఫైల్ లో పుస్తకాల లంకెలు పెట్టడం ౧. http://www.dli.ernet.in/ కి వెళ్ళండి ౨. మీకు కావాల్సిన పుస్తకం వెతుక్కోండి. ౩. ఆ వచ్చిన ఫలితాల్లో మీకు కావాల్సిన పుస్తకం కనబడగానే, దాని మీద క్లిక్ చేయండి. ౪. అందులో, Book Reader 1 పక్కన ఉన్న "Click Here" ని క్లిక్ చేసి, ఆ URL ని కాపీ చేసి ఇందాక డౌన్లోడ్ చేసిన urls.txt లో అతికించండి. ఒక్కో లైన్ లో ఒక్క URL మాత్రమే ఉండాలి సుమా! ౫. అలా మీకు ఎన్ని పుస్తకాలు కావలిస్తే అన్ని వెతికి, ఈ పైన చెప్పిన విధంగా urls.txt లో వాటి తాలూకా URL ని అతికించండి. urls.txt ని సేవ్ చేయండి. II. ప్రోగ్రాం రన్ చెయ్యడం ౧. ఇప్పుడు టెర్మినల్ లేదా కమాండ్ ప్రోమ్ప్ట్ లో మీరు ఈ ప్రోగ్రాం ని ఎక్కడికి డౌన్లోడ్ చేసారో,అక్కడికి వెళ్ళండి. అక్కడ క్రింది కమాండ్ రన్ చెయ్యండి cd src/ python download.py ../urls.txt డౌన్లోడ్ లు అన్ని అయిపోయాక, పుస్తకాల ఫై,డి,ఎఫ్ లు అన్ని pdfs అనే ఫోల్డర్ లోనూ, టిఫ్ ఫైళ్లు అన్ని tiffs అనే ఫోల్డర్ లోనూ ఉంటాయి. మీరు అలా ఒకసారి రన్ చేసాక, మీ పుస్తకాలని pdfs, tiffs ఫోల్డర్ల నుండి తీసి వేరే చోట బద్రపరుచుకోవాలి. సంప్రదించండి -------- గోపాలకృష్ణ కోడూరి gopala.koduri -AT- gmail.com http://tidbits.co.in Instructions in English ------------------------ Purpose ------- To download books and export them to PDF, from the free archive of books at Digital Library of India. USAGE ----- Linux users should install the reqd packages by running the following command sudo apt-get install python libtiff-tools Windows users should install python by downloadng it from http://www.python.org/download/. Later you have to set reqd environment variable by this method: Go to My Computer >> Properties >> Advanced >> Environment Variables. In System Variables, select Path and click edit. To its value, add ";C:\Python26;C:\Python26\Lib" without quotes and close all the open windows clicking ok. Both windows and Linux users should follow the following procedure to download required books I. Filling urls.txt 1. Go to http://www.dli.ernet.in/ 2. Search for the book you like to download 3. Click on corresponding link in links given as search results 4. Copy the link given beside Book Reader 1 5. Paste in urls.txt, each such url should be placed in a separate line II. Running the program 1. Open command prompt (both windows and linux) 2. Go to the directory where the download.py program is present 3. Run the following command to start downloading cd src/ python download.py ../urls.txt * After the downloads are complete, pdfs of those books will be placed in "pdfs/" directory, and tiff files will be placed in "tiffs" directory. * Make sure after each download session, you empty "pdfs" and "tiffs" directories by moving the books to your desired place. Contact ------- Gopala Krishna Koduri gopala.koduri -AT- gmail.com http://tidbits.co.in
About
This is a free desktop tool for downloading books from Digital Library of India. The tool exports the books to pdf format.
Resources
Stars
Watchers
Forks
Releases
No releases published
Packages 0
No packages published